- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానా సీఎంకు కరోనా ?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలిసింది. 3 రోజులపాటు ఆయన క్వారంటైన్ లో ఉండనున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇటీవలే తాను కలిశానని, ఈ నేపథ్యంలో తాను కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని, అయినా కూడా ముందు జాగ్రత్తగా 3 రోజులపాటు క్వారంటైన్ లోకి వెళ్తున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, ఈనెల 19న జరిగిన సమావేశంలో ఖట్టర్ పాల్గొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలిసింది. 3 రోజులపాటు ఆయన క్వారంటైన్ లో ఉండనున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇటీవలే తాను కలిశానని, ఈ నేపథ్యంలో తాను కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని, అయినా కూడా ముందు జాగ్రత్తగా 3 రోజులపాటు క్వారంటైన్ లోకి వెళ్తున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, ఈనెల 19న జరిగిన సమావేశంలో ఖట్టర్ పాల్గొన్నారు.
Next Story






