- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కురిచేడు మృతుల్లో నలుగురికి కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య 12 కు చేరింది. రెండు రోజుల వ్యవధిలో శానిటైజర్ తాగి 10 మంది మృతిచెందారు. నేడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మద్యం దొరకకపోవడంతో వీరు నెలరోజులుగా శానిటైజర్ తాగినట్టు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల్లో నలుగురికి కరోనా సోకింది. దీంతో వారి అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం, అటు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య 12 కు చేరింది. రెండు రోజుల వ్యవధిలో శానిటైజర్ తాగి 10 మంది మృతిచెందారు. నేడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మద్యం దొరకకపోవడంతో వీరు నెలరోజులుగా శానిటైజర్ తాగినట్టు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మరోవైపు మృతుల్లో నలుగురికి కరోనా సోకింది. దీంతో వారి అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
Next Story






