- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటికే ఇద్దరు మృతి.. మళ్లీ 8 మందికి కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విజయవాడలోని దుర్గా గుడిలో 8 మందికి కరోనా సోకింది. దీంతో దుర్గా గుడి సిబ్బంది, పండితులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా గుడి మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కాగా, ఇప్పటికే కరోనా సోకి దుర్గా గుడికి చెందిన ఇద్దరు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విజయవాడలోని దుర్గా గుడిలో 8 మందికి కరోనా సోకింది. దీంతో దుర్గా గుడి సిబ్బంది, పండితులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా గుడి మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కాగా, ఇప్పటికే కరోనా సోకి దుర్గా గుడికి చెందిన ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story






