- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. స్వల్ప అస్వస్థతతో ఉన్న ఉత్తమ్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. స్వల్ప అస్వస్థతతో ఉన్న ఉత్తమ్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఉత్తమ్ కోరారు.
Next Story






