- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత వారం రోజుల వ్యవధిలో పలువురు ఎమ్మెల్యేలకు, వారి గన్ మెన్లకు, కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు, అటు నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కు కరోనా సోకింది. దీంతో రాజా సింగ్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయమై ఆయనను అడుగగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత వారం రోజుల వ్యవధిలో పలువురు ఎమ్మెల్యేలకు, వారి గన్ మెన్లకు, కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు, అటు నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కు కరోనా సోకింది. దీంతో రాజా సింగ్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయమై ఆయనను అడుగగా టెస్టులు చేయించుకున్నానని.. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పినట్లు సమాచారం.
Next Story






