- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరు లో మరొకరికి కరోనా
<p>దిశ, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని మోనప్ప గుట్టలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే సదరు మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటుంది. గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని మోనప్ప గుట్టలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే సదరు మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటుంది. గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story






