- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం.. 43 మందికి కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ కనకదుర్గమ్మ కొండపై కరోనా కలకలం రేపుతోంది. దేవస్థానం సిబ్బందిలో ఏకంగా 43 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదుగురు అర్చకులకు కూడా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 20 మంది దేవాలయ సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 43 మంది కరోనా బారిన పడటంతో అధికారులు ఆలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించాచరు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ కనకదుర్గమ్మ కొండపై కరోనా కలకలం రేపుతోంది. దేవస్థానం సిబ్బందిలో ఏకంగా 43 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదుగురు అర్చకులకు కూడా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 20 మంది దేవాలయ సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
43 మంది కరోనా బారిన పడటంతో అధికారులు ఆలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించాచరు.
Next Story






