- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశం జిల్లాలో కరోనా అనుమానిత కేసు
by Vemula.Srinu Prasad |
<p>ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదు అయింది. దీంతో బాధితుడిని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు ఒక కరోనా కేసు మాత్రమే నమోదు అయింది. Tags: corona, suspected case, ongole, ap news</p>

X
ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదు అయింది. దీంతో బాధితుడిని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు ఒక కరోనా కేసు మాత్రమే నమోదు అయింది.
Tags: corona, suspected case, ongole, ap news
Next Story






