- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏలూరులో కరోనా అనుమానిత కేసు
<p>ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆచవరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇటీవల సదరు వ్యక్తి హైదరాబాద్ కు వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.</p>

X
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆచవరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇటీవల సదరు వ్యక్తి హైదరాబాద్ కు వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.
Next Story






