- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా లక్షణాలతో వృద్ధుడి మృతి
by B.Srinivas |
<p>దిశ ప్రతినిధి, మెదక్: కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో సిద్దిపేటకు చెందిన ఓ వృద్ధుడు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. వృద్ధుడి శాంపిల్స్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వృద్ధుడు గురువారం మృతి చెందాడు. అతని కుమారుడు మృతదేహాన్ని తీసుకెళ్ళకుండా వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించారు.</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో సిద్దిపేటకు చెందిన ఓ వృద్ధుడు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. వృద్ధుడి శాంపిల్స్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వృద్ధుడు గురువారం మృతి చెందాడు. అతని కుమారుడు మృతదేహాన్ని తీసుకెళ్ళకుండా వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించారు.
Next Story






