- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా బస్సు…నిబంధనలు తుస్సు…!
by Vadlamudi Anukaran |
<p>దిశ,బోథ్ : కరోనా సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోంది. యువకుడు నుండి పండు ముసలి వరకు అందరూ అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. కానీ కొందరు తమకేమీ పట్టింపు లేదనట్టుగా ఉంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా.. మాకేం అన్నట్లు ఉంది ఇక్కడి వారి పరిస్థితి… సోమవారం బోథ్-నిర్మల్ బస్సు కిక్కిరిసిపోయింది. కనీసం సామాజిక దూరం అనే నిబంధననైనా పాటించకుండా ఒకరికి ఒకరు తాకుతూ నిలబడ్డారు. అందులో ఒకరికి కరోనా ఉన్నా కష్టమే..ఇలా అయితే కరోనా నివారణ […]</p>

X
దిశ,బోథ్ : కరోనా సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోంది. యువకుడు నుండి పండు ముసలి వరకు అందరూ అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. కానీ కొందరు తమకేమీ పట్టింపు లేదనట్టుగా ఉంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా.. మాకేం అన్నట్లు ఉంది ఇక్కడి వారి పరిస్థితి… సోమవారం బోథ్-నిర్మల్ బస్సు కిక్కిరిసిపోయింది. కనీసం సామాజిక దూరం అనే నిబంధననైనా పాటించకుండా ఒకరికి ఒకరు తాకుతూ నిలబడ్డారు. అందులో ఒకరికి కరోనా ఉన్నా కష్టమే..ఇలా అయితే కరోనా నివారణ అయినట్టే అని మిగితా ప్రయాణికులు అనుకుంటున్నారు. మరి కొందరు జాగ్రతగా ముందే బస్ నుండి దిగిపోయారు.
Next Story






