- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి శంకరనారాయణ కుటుంబంలో ముగ్గురుకి కరోనా సోకడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన శంకరనారాయణ మేనత్త ఇటీవలే కన్నుమూశారు. అనంతరం ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో, అనంతపురం జిల్లా పెనుగొండలో 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మంత్రి సోదరుడు సహా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దీంతో, వీరిని దగ్గరలోని ఓ పాఠశాలలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. దీంతో ఆయనను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు, […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి శంకరనారాయణ కుటుంబంలో ముగ్గురుకి కరోనా సోకడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన శంకరనారాయణ మేనత్త ఇటీవలే కన్నుమూశారు. అనంతరం ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో, అనంతపురం జిల్లా పెనుగొండలో 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మంత్రి సోదరుడు సహా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దీంతో, వీరిని దగ్గరలోని ఓ పాఠశాలలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. దీంతో ఆయనను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి ఇంటి వద్ద మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్ చేసి, రసాయనాలతో శానిటైజ్ చేశారు. కరోనా పరీక్షలు చేయించుకున్న ఇతరుల్లో మంత్రి పీఏ, ఫొటోగ్రాఫర్ తదితరులు ఉన్నారు.
Next Story






