- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్పీ బాలుకు కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సాధారణ వ్యక్తి నుంచి ప్రముఖల వరకు కూడా కరోనా ఎవ్వరినీ వదలడంలేదు. దాని ప్రభావంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకింది. తనకు కరోనా సోకినట్టుగా ఓ వీడియోను తానే విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో కోలుకుంటానని అందులో పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్టులు చేయించుకోగా తనకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: సాధారణ వ్యక్తి నుంచి ప్రముఖల వరకు కూడా కరోనా ఎవ్వరినీ వదలడంలేదు. దాని ప్రభావంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకింది.
తనకు కరోనా సోకినట్టుగా ఓ వీడియోను తానే విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో కోలుకుంటానని అందులో పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్టులు చేయించుకోగా తనకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఆ వీడియోలో వెల్లడించారు.
కాగా, అమితాబ్ సహా పలువురు సినీ ప్రముఖులకు ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story






