నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్

by B.Srinivas |

<p>న్యూఢిల్లీ: ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆఫీస్‌ను మూసివేసినట్టు వెల్లడించింది. అలాగే, బిల్డింగ్‌ మొత్తంలో శానిటైజేషన్ డ్రైవ్ చేపడుతున్నామని పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ కలిగిన వారందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించినట్టు వెల్లడించింది. An employee working at NITI [&hellip;]</p>

నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్
X

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆఫీస్‌ను మూసివేసినట్టు వెల్లడించింది. అలాగే, బిల్డింగ్‌ మొత్తంలో శానిటైజేషన్ డ్రైవ్ చేపడుతున్నామని పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ కలిగిన వారందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించినట్టు వెల్లడించింది.


Tags: niti aayog, coronavirus, covid 19, niti aayog bhavan delhi, health ministry, isolation

Next Story