- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూంబింగ్.. 14 మంది గ్రేహౌండ్స్ జవాన్లకు కరోనా!
by Vadlamudi Anukaran |
<p>దిశ, కొత్తగూడెం: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా గ్రేహౌండ్స్ జవాన్లకు కూడా కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న 14 మంది గ్రేహౌండ్స్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో వారితో కాంటాక్టు ఉన్న మిగతా సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పాజిటివ్‌గా వచ్చిన సిబ్బందిలో […]</p>

X
దిశ, కొత్తగూడెం: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా గ్రేహౌండ్స్ జవాన్లకు కూడా కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న 14 మంది గ్రేహౌండ్స్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో వారితో కాంటాక్టు ఉన్న మిగతా సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పాజిటివ్‌గా వచ్చిన సిబ్బందిలో ఎవరికి కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.
Next Story






