- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీసీబీ చైర్మన్‌కు కరోనా
by Shyam |
<p>దిశ, నల్లగొండ: డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా సోకింది. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఇప్పటికే కరోనా వైరస్ సోకగా, ఆమె యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సునీతతో పాటు ఆమె ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాలంలో విప్ సునీతతో పాటు డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి సైతం పలు అభివృద్ధి […]</p>

X
దిశ, నల్లగొండ: డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా సోకింది. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఇప్పటికే కరోనా వైరస్ సోకగా, ఆమె యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సునీతతో పాటు ఆమె ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాలంలో విప్ సునీతతో పాటు డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి సైతం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో వీరికి సన్నిహితంగా మెలిగిన పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి.
Next Story






