- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్‌ఎస్ నేతకు కరోనా
by B.Srinivas |
<p>దిశ, కంటోన్మెంట్: తిరుమలగిరి కాలనీలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నేతకు కరోనా సోకింది. అస్తమాతో బాధ పడుతున్న ఆయన కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని భార్య, కూతురును హోమ్ క్వారంటైన్ చేశారు.</p>

X
దిశ, కంటోన్మెంట్: తిరుమలగిరి కాలనీలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నేతకు కరోనా సోకింది. అస్తమాతో బాధ పడుతున్న ఆయన కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని భార్య, కూతురును హోమ్ క్వారంటైన్ చేశారు.
Next Story






