- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఓ ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా సోకింది. నిడదవోలు ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు గన్‌మెన్‌కు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యేకు కరోనా టెస్ట్ చేయనున్నారు. గన్‌మెన్ సొంత గ్రామం చింతలపూడిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కాగా, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గన్‌మెన్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.</p>

X
ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఓ ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా సోకింది. నిడదవోలు ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు గన్‌మెన్‌కు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యేకు కరోనా టెస్ట్ చేయనున్నారు. గన్‌మెన్ సొంత గ్రామం చింతలపూడిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కాగా, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గన్‌మెన్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story






