- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా
by B.Srinivas |
<p>తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురి ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తీవ్ర అవస్థతకు గురైన ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన మరో నేత గూడూరు నారాయణరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇక, టీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.</p>

X
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురి ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తీవ్ర అవస్థతకు గురైన ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన మరో నేత గూడూరు నారాయణరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇక, టీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Next Story






