సినీ ప్రముఖుడి ఇంట్లో కరోనా!

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాత, సీనియర్ నటుడు ఇంట్లోని కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఆయన ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. నటుడిగా కెరీర్ ప్రారంభించిన సదరు సినీ ప్రముఖుడు నిర్మాతగానూ, నిర్మాణ రంగంలో వ్యాపారవేత్తగా ఎదగడమేగాక రాజకీయాలతోను సంబంధాలు కలిగి ఉన్నారు.</p>

దిశ, న్యూస్‌బ్యూరో
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాత, సీనియర్ నటుడు ఇంట్లోని కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఆయన ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. నటుడిగా కెరీర్ ప్రారంభించిన సదరు సినీ ప్రముఖుడు నిర్మాతగానూ, నిర్మాణ రంగంలో వ్యాపారవేత్తగా ఎదగడమేగాక రాజకీయాలతోను సంబంధాలు కలిగి ఉన్నారు.

Next Story