- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో కరోనా పాజిటివ్
<p>దిశ,నల్లగొండ: ఇటీవల ఢిల్లీలో జరిగిన జమాత్ ఇస్తేమా ప్రార్థనలకు వెళ్ళొచ్చిన 11 మంది శాంపిల్స్ సేకరించి పంపించగా వారిలో 10 మందికి నెగిటివ్ రాగా, ఒకరికి పాజిటివ్ వచ్చిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. బాధితుడికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కుటుంబ సభ్యులను స్థానిక క్వారంటైన్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. Tags : nalgonda, corona positive, […]</p>

X
దిశ,నల్లగొండ: ఇటీవల ఢిల్లీలో జరిగిన జమాత్ ఇస్తేమా ప్రార్థనలకు వెళ్ళొచ్చిన 11 మంది శాంపిల్స్ సేకరించి పంపించగా వారిలో 10 మందికి నెగిటివ్ రాగా, ఒకరికి పాజిటివ్ వచ్చిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. బాధితుడికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కుటుంబ సభ్యులను స్థానిక క్వారంటైన్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Tags : nalgonda, corona positive, collector vinay krishna reddy, lockdown
Next Story






