- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో కరోనా కలకలం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో కరోనా కలకలం రేగింది. లేటెస్ట్‌గా 40మందికి టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఆఫీస్‌లో శానిటేషన్ చేశారు. కరోనా సోకిన ఐదుగురిని క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు తాజాగా కార్యాలయంలో పనిచేసే వారు వైరస్ బారిన పడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో కరోనా కలకలం రేగింది. లేటెస్ట్‌గా 40మందికి టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఆఫీస్‌లో శానిటేషన్ చేశారు. కరోనా సోకిన ఐదుగురిని క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు తాజాగా కార్యాలయంలో పనిచేసే వారు వైరస్ బారిన పడ్డారు.
Next Story






