- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే సెక్యూరిటీకి పాజిటివ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి జరుగుతోంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వ్యక్తిగత సిబ్బంది (ఇద్దరు గన్ మెన్లకు) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి నుంచి నలుగురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. విషయం తెలియడంతో వైద్యాధికారులు వెంటనే వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి జరుగుతోంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వ్యక్తిగత సిబ్బంది (ఇద్దరు గన్ మెన్లకు) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి నుంచి నలుగురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. విషయం తెలియడంతో వైద్యాధికారులు వెంటనే వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
Next Story






