- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రులను కరోనా వైరస్ వెంబడిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తాజాగా స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనతో టచ్‌లో ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రులను కరోనా వైరస్ వెంబడిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తాజాగా స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనతో టచ్‌లో ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
Next Story






