- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు కరోనా పాజిటివ్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు కరోనా పాజిటవ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. ‘ నాకు, నా భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఇది రెండో సారి. 26న జరిగే అసన్‌సోల్ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించ లేకపోతున్నాను.. చాలా బాధగా ఉంది’ అని ట్వీట్ చేశారు.</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు కరోనా పాజిటవ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. ‘ నాకు, నా భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఇది రెండో సారి. 26న జరిగే అసన్‌సోల్ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించ లేకపోతున్నాను.. చాలా బాధగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
Next Story






