తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలకు కరోనా పాజిటివ్

by B.Srinivas |   (  Updated:2021-03-22 03:31:37  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో  తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం సృష్టిస్తుంది.  తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు  పురాణం సతీష్, దామోదర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ శనివారం కూడ మండలికి హాజరైనారు. ఇద్దరు సభ్యులకు   కరోనా రావడంతో ఇతర  సభ్యుల్లో కలవరం మొదలైంది.</p>

తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం సృష్టిస్తుంది. తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు పురాణం సతీష్, దామోదర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ శనివారం కూడ మండలికి హాజరైనారు. ఇద్దరు సభ్యులకు కరోనా రావడంతో ఇతర సభ్యుల్లో కలవరం మొదలైంది.

Next Story