- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్లంపల్లిలో ఇద్దరికి కరోనా
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. వీరిలో పట్టణానికి చెందిన ఓ కార్మికుడు ఉండగా, మరొకరు బెల్లంపల్లి మండలంలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. వీరిలో పట్టణానికి చెందిన ఓ కార్మికుడు ఉండగా, మరొకరు బెల్లంపల్లి మండలంలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.
Next Story






