- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా… నేతల్లో టెన్షన్
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కరోనా బారినపడ్డారు. కరోనా టెస్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే సతీష్ మొన్న మండలి సమావేశానికి హాజరయ్యారు. అసంబ్లీ సెషన్స్‌లో భాగంగా శనివారం మండలిలో సతీష్ మాట్లాడారు. అసెంబ్లీ ఆవరణలో జరిపిన కరోనా టెస్టుల్లో సతీష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సభ్యుల్లో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కరోనా బారినపడ్డారు. కరోనా టెస్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే సతీష్ మొన్న మండలి సమావేశానికి హాజరయ్యారు.
అసంబ్లీ సెషన్స్‌లో భాగంగా శనివారం మండలిలో సతీష్ మాట్లాడారు. అసెంబ్లీ ఆవరణలో జరిపిన కరోనా టెస్టుల్లో సతీష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సభ్యుల్లో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా అసెంబ్లీ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Next Story






