- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్సీ కుటుంబానికి కరోనా పాజిటివ్
<p>దిశ, కరీనగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు అతని భార్య , ఇంట్లో వర్కర్లు, కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి కరోనా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కుటుంబానికి […]</p>

X
దిశ, కరీనగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు అతని భార్య
, ఇంట్లో వర్కర్లు, కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి కరోనా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కుటుంబానికి పాజిటివ్ రావడంతో మరోసారి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కరోనా టెన్షన్ మొదలైంది.
Next Story






