- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మహిళా మంత్రికి కరోనా పాజిటివ్
<p>డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆర్య కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, వైరస్ లక్షణాలు లేనందున సమస్యలేదని ఆమె ట్వీట్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారూ కరోనా టెస్టు చేసుకోవాలని సూచించారు.</p>

X
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆర్య కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, వైరస్ లక్షణాలు లేనందున సమస్యలేదని ఆమె ట్వీట్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారూ కరోనా టెస్టు చేసుకోవాలని సూచించారు.
Next Story






