- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కస్తూర్బా విద్యాలయంలో కరోనా కలకలం
<p>దిశ, తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల రాంపురం గ్రామంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలో పని చేసే టీచర్ శనివారం రోజు విధులకు హాజరై వెళ్ళిన తరువాత తీవ్ర అస్వస్థకు గురి కావడంతో బుధవారం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో శుక్రవారం రోజు వైద్యాధికారులు పాఠశాలలోని 108 మంది విద్యార్ధులకు, 19 మంది పాఠశాల సిబ్బందికి ర్యాపిడ్ […]</p>

X
దిశ, తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల రాంపురం గ్రామంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలో పని చేసే టీచర్ శనివారం రోజు విధులకు హాజరై వెళ్ళిన తరువాత తీవ్ర అస్వస్థకు గురి కావడంతో బుధవారం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో శుక్రవారం రోజు వైద్యాధికారులు పాఠశాలలోని 108 మంది విద్యార్ధులకు, 19 మంది పాఠశాల సిబ్బందికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా అందులో ఇద్దరు విద్యార్ధులకు కరోనా లక్షణాలు ఉండటం చేత వారి శాంపిల్స్‌ను ఆర్టిపీసీఆర్ టెస్టులకు పంపించడం జరిగింది.
Next Story






