- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కార్ స్కూళ్లో కరోనా కలకలం.. 128 మందికి టెస్టులు
by Chintha Aamani |
<p>దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతపేట గ్రామంలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి రెండ్రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి సిబ్బందితో పాటు విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. పాఠశాలలో 128 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో గురువారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్థానిక పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ శ్రుతి ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.</p>

X
దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతపేట గ్రామంలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి రెండ్రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి సిబ్బందితో పాటు విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. పాఠశాలలో 128 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో గురువారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్థానిక పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ శ్రుతి ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






