- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ సీనియర్ నేతకు కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా సోకింది. ఈ విషయాన్నే తానే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా సోకిందని, ఈ నేపథ్యంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉంటానని, తిరిగి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని త్వరలోనే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా సోకింది. ఈ విషయాన్నే తానే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా సోకిందని, ఈ నేపథ్యంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉంటానని, తిరిగి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని త్వరలోనే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ట్విట్టర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






