- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అచ్చెన్నకు కరోనా సోకిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ స్కామ్ కేసులో జూన్ 12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన కొద్దిరోజులుగా గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధ పడుతుండటంతో పరీక్షలు నిర్వహించగా గురువారం కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అచ్చెన్నకు కరోనా సోకిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ స్కామ్ కేసులో జూన్ 12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన కొద్దిరోజులుగా గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధ పడుతుండటంతో పరీక్షలు నిర్వహించగా గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది.
Next Story






