- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్వతీపురం పీఎస్‌లో కరోనా కల్లోలం
<p>దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న ఐదుగురు పోలీసులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారంతా పార్వతీపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విధుల్లో పాల్గొనడంతో ఇతరుల సిబ్బంది భయంతో హడలిపోతున్నారు. ఇకపోతే కరోనా సోకిన నలుగురు పోలీసులు వైద్యుల సూచనలతో హోమ్ ఐషోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న ఐదుగురు పోలీసులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారంతా పార్వతీపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విధుల్లో పాల్గొనడంతో ఇతరుల సిబ్బంది భయంతో హడలిపోతున్నారు. ఇకపోతే కరోనా సోకిన నలుగురు పోలీసులు వైద్యుల సూచనలతో హోమ్ ఐషోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు.
Next Story






