- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్..
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు తాను ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. కొద్ది రోజుల నుండి తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. I have […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు తాను ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. కొద్ది రోజుల నుండి తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions…
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2021
Next Story






