- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్రనగర్ ఎమ్మెల్యేకు కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. తనను కలిసిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. తనను కలిసిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Next Story






