- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితోపాటు అతని కూతురు శ్రేయరెడ్డి, గన్‌మెన్ స్వామికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సోమవారం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఎమ్మెల్యే సతీమణి జయశ్రీరెడ్డి, డ్రైవర్ రమేశ్‌కు కూడా టెస్టు చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన కొందరికి మంగళవారం ఉదయం పరీక్షలు చేస్తామన్నారు.</p>

X
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితోపాటు అతని కూతురు శ్రేయరెడ్డి, గన్‌మెన్ స్వామికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సోమవారం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఎమ్మెల్యే సతీమణి జయశ్రీరెడ్డి, డ్రైవర్ రమేశ్‌కు కూడా టెస్టు చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన కొందరికి మంగళవారం ఉదయం పరీక్షలు చేస్తామన్నారు.
Next Story






