- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉద్యోగికి కరోనా
by Shyam |
<p>దిశ, మునుగోడు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు ఎంత కట్టడి చేసినా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి తెలిపారు. కాగా వైరస్ సోనిక వ్యక్తిది నల్లగొండ జిల్లా సోలిపురం గ్రామం కావడంతో, బాధితుడితో కాంటాక్టులను గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశారు.</p>

X
దిశ, మునుగోడు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు ఎంత కట్టడి చేసినా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి తెలిపారు. కాగా వైరస్ సోనిక వ్యక్తిది నల్లగొండ జిల్లా సోలిపురం గ్రామం కావడంతో, బాధితుడితో కాంటాక్టులను గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశారు.
Next Story






