- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు కరోనా
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కరోనా బారినపడ్డారు. కరోనా అనుమానిత లక్షణాలతో టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా, సెకండ్ డోస్ తీసుకున్న 45 రోజుల తర్వాత ఆయన కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. గత రెండ్రోజులుగా తనతోపాటు అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.</p>

X
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కరోనా బారినపడ్డారు. కరోనా అనుమానిత లక్షణాలతో టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా, సెకండ్ డోస్ తీసుకున్న 45 రోజుల తర్వాత ఆయన కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. గత రెండ్రోజులుగా తనతోపాటు అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Next Story






