- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. మంత్రి గంగులకు కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిది, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా తిరుగుతున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధ పడుతున్న మంత్రి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గంగులను వ్యక్తిగతంగా కలిసిన వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు.</p>

X
దిశ ప్రతినిది, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా తిరుగుతున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధ పడుతున్న మంత్రి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గంగులను వ్యక్తిగతంగా కలిసిన వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు.
Next Story






