- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. మంత్రి ఎర్రబెల్లికి కరోనా.. ఆందోళనలో మంత్రులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సంప్రదింపులు చేసేందుకు వెళ్లిన మంత్రుల బృందంలోని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రులు టెస్టులు చేయించుకోనున్నట్లు సమాచారం. </p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సంప్రదింపులు చేసేందుకు వెళ్లిన మంత్రుల బృందంలోని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రులు టెస్టులు చేయించుకోనున్నట్లు సమాచారం.
Next Story






