- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఐఎం నాయకుడికి కరోనా పాజిటివ్
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీవో రాజేశ్వరి తెలిపారు. గత నెల దుబాయి వెళ్లి వచ్చిన ఆయన ఆ తర్వాత షాద్‌నగర్‌లో ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఆయన హైదరాబాద్‌లోని శాలిబండ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు ఆర్డీఓ రాజేశ్వరి చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు […]</p>

X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీవో రాజేశ్వరి తెలిపారు. గత నెల దుబాయి వెళ్లి వచ్చిన ఆయన ఆ తర్వాత షాద్‌నగర్‌లో ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఆయన హైదరాబాద్‌లోని శాలిబండ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు ఆర్డీఓ రాజేశ్వరి చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాల మేరకు కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులను షాద్‌నగర్‌లో గురువారం విచారించామన్నారు. బాధిత కుటుంబీకులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచినట్లు ఆమె వెల్లడించారు.
tag: Corona Positive, MIM Young Leader, shadnagar
Next Story






