- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్.. మంచు మనోజ్‌కు కరోనా.. వారు జాగ్రత్త అంటూ కామెంట్స్..

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారినపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు మనోజ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
ఈ క్రమంలోనే మనోజ్ ట్విట్టర్‌లో తన ఆరోగ్యం బాగానే ఉందని వివరణ ఇచ్చాడు. ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడు. నా గురించి బాధపడకండి.. మీ ప్రేమ, ఆశీర్వాదాల వల్ల నేను బాగున్నాను అని పోస్ట్ చేశాడు. వైద్యులు, నర్సులందరికీ మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు.
Next Story