- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం జంగా రాఘవరెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జంగా రాఘవరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండడంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఆయనను జైలు నుంచి ఎంజీఎంకు జైలు అధికారులు తరలించారు. కాగా, ఓ వ్యక్తిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన నేరారోపణలతో […]</p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం జంగా రాఘవరెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జంగా రాఘవరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండడంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఆయనను జైలు నుంచి ఎంజీఎంకు జైలు అధికారులు తరలించారు.
కాగా, ఓ వ్యక్తిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన నేరారోపణలతో నవంబరు 4న జంగా రాఘవరెడ్డిపై మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 324, 447, 352, 365, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Next Story






