- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జబర్దస్త్ షోలో కరోనా కలకలం
<p>దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సడలింపులతో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. ఇటీవల నిబంధనలు పాటిస్తూనే.. షూటింగ్‌లు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సినిమా, సీరియల్ షూటింగ్‌లు మొదలుపెట్టారు. అలాగే కామెడీ షోలు, ఇతరేతర షోలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలా మొదలుపెట్టారో లేదో అప్పుడే వాటికి కరోనా అడ్డు తగిలింది. తాజాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు కరోనా భయం పట్టుకుంది. తమ స్కిట్‌లతో అభిమానులను ఎంతగానో నవ్వించే హైపర్ ఆది టీమ్‌ను కరోనా వైరస్ పలకరించినట్లు తెలుస్తోంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సడలింపులతో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. ఇటీవల నిబంధనలు పాటిస్తూనే.. షూటింగ్‌లు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సినిమా, సీరియల్ షూటింగ్‌లు మొదలుపెట్టారు. అలాగే కామెడీ షోలు, ఇతరేతర షోలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలా మొదలుపెట్టారో లేదో అప్పుడే వాటికి కరోనా అడ్డు తగిలింది. తాజాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు కరోనా భయం పట్టుకుంది. తమ స్కిట్‌లతో అభిమానులను ఎంతగానో నవ్వించే హైపర్ ఆది టీమ్‌ను కరోనా వైరస్ పలకరించినట్లు తెలుస్తోంది. అతడి టీం సభ్యుల్లో ఒకరికి లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో హైపర్ ఆది టీం మెంబర్స్.. 14 రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే, వైరస్ కారణంగా జబర్దస్త్ కామెడీ షో తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
Next Story






