- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్.. క్యారంటైన్లో బుట్టబొమ్మ
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసినా.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ ప్రముఖులను కూడా ఈ వైరస్ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపింది. అంతేగాకుండా… గత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసినా.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ ప్రముఖులను కూడా ఈ వైరస్ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపింది. అంతేగాకుండా… గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు ధన్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ పూజా పోస్ట్‌లో పేర్కొంది.
https://twitter.com/hegdepooja/status/1386332889562812416?s=20
Next Story






