- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ తీసుకున్నాక.. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌కు కరోనా
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్మోతే శ్రీలత రెడ్డికి కరోనా పాజిటివ్గానిర్థారణ అయింది. దీంతో ఈరోజు నుంచి ఆమె.. తన నివాసంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా టెస్ట్చేయించుకొని, జాగ్రతలు పాటించాలని ఆమె కోరారు. మోతే శ్రీలత ఈ నెల 20న లాలాపేట అర్బన్ప్రైమరీ హెల్త్‌సెంటర్‌లో కొవిడ్ సెకండ్వ్యాక్సిన్వేసుకున్నారు. అయినా కరోనా పాజిటివ్నిర్థారణ అయిన నేపథ్యంలో వైరస్పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె.. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్మోతే శ్రీలత రెడ్డికి కరోనా పాజిటివ్గానిర్థారణ అయింది. దీంతో ఈరోజు నుంచి ఆమె.. తన నివాసంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా టెస్ట్చేయించుకొని, జాగ్రతలు పాటించాలని ఆమె కోరారు. మోతే శ్రీలత ఈ నెల 20న లాలాపేట అర్బన్ప్రైమరీ హెల్త్‌సెంటర్‌లో కొవిడ్ సెకండ్వ్యాక్సిన్వేసుకున్నారు. అయినా కరోనా పాజిటివ్నిర్థారణ అయిన నేపథ్యంలో వైరస్పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె.. ప్రజలను కోరారు.
Next Story






