- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కలకలం.. నలుగురు విద్యార్థులకు పాజిటివ్
by Shyam |
<p>దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. స్కూల్‌లో ఒకరు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా ఆయా పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా బుధవారం నాలుగు కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులబారిన పడుతున్నారు.</p>

X
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. స్కూల్‌లో ఒకరు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.
గత మూడు రోజులుగా ఆయా పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా బుధవారం నాలుగు కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులబారిన పడుతున్నారు.
Next Story






