- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈడీ ఆఫీసులో ఐదుగురికి కరోనా!
<p>దిశ, వెబ్ డెస్క్: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో ఐదుగురికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు సమాచారం. ఢిల్లీలో ఉండే ఖాన్ మార్కెట్లోని లోక్ నాయక్ భవన్ లో ఉన్న ఈడీ హెడ్ క్వార్టర్ లో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బిల్డింగ్ ను పూర్తిగా రసాయనాలతో శానిటైజ్ చేశారు. అదేవిధంగా రేపటి వరకు ఆ భవనాన్ని మూసివేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో ఐదుగురికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు సమాచారం. ఢిల్లీలో ఉండే ఖాన్ మార్కెట్లోని లోక్ నాయక్ భవన్ లో ఉన్న ఈడీ హెడ్ క్వార్టర్ లో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బిల్డింగ్ ను పూర్తిగా రసాయనాలతో శానిటైజ్ చేశారు. అదేవిధంగా రేపటి వరకు ఆ భవనాన్ని మూసివేశారు.
Next Story






